Monday, June 17, 2019

యూపీలో దారుణం : కూతురి మృతదేహంతో జీవనం, పోలీసులకు ఫిర్యాదు ...

మిర్జాపూర్ : కూతురిపై పిచ్చి ప్రేమో .. లేక నిజంగా పిచ్చో తెలియదు కానీ తమ బిడ్డ చనిపోయిన దహన సంస్కారాలు చేయలేదు. దాదాపు నెలరోజుల నుంచి కలిసే ఉంటున్నారు. మృతదేహం వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కూతురు మృతి .. అయినా ...యూపీలోని మిర్జాపూర్‌కు చెందిన ఓ రిటైర్డ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WLzfR9

0 comments:

Post a Comment