Thursday, June 13, 2019

మోడీ ఆహ్వానం.. భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు...

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ భారత్‌కు రానున్నారు. బిష్కేక్‌లో నిర్వహిస్తున్న బిష్కేక్ సమావేశంలో పాల్గోనేందుకు గురువారం ఉదయం వెళ్లిన ప్రధాని మోడీ ఆయనతో సమావేశం అయ్యాడు. అనంతరం జిన్‌పింగ్'ను భారత్‌కు రావాల్సిందిగా మోడీ ఆహ్వానించాడు. దీంతో ఆయన భారత్‌కు వచ్చేందుకు అంగీకరించినట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చూస్తున్నారని వారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IADpq8

0 comments:

Post a Comment