Monday, June 24, 2019

ప్రవీణ్‌ను ఉరి తీయాలి....లేదంటే సర్పంచ్ పదవికి రాజీనామ చేసి.. అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తా....

వరంగల్ నగరంలో తొమ్మిది నెలల అభం శుభం తెలియని చిన్నారీపై అత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే...సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని ఉరి తీయాలంటూ రాష్ట్ర్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేను సైతం స్థానిక యువకులు బహిరంగగానే నిలదీసిన పరిస్థితి. ఇలాంటీ పరిస్థితిలోనే యువకులు ,మహిళలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RwJMi4

0 comments:

Post a Comment