Friday, June 28, 2019

కశ్మీర్‌లో ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...కాంగ్రెస్ డిమాండ్

జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్‌ షా శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్‌లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఎన్నికలును రానున్న ఆరునెలల్లో నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..ఇక కశ్మీర్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FD3UdS

Related Posts:

0 comments:

Post a Comment