Wednesday, June 12, 2019

న‌ర‌సింహ యాద‌వ్ అవుట్‌.. చెవిరెడ్డి ఇన్‌!

తిరుప‌తి: ప్ర‌తిష్ఠాత్మ‌క తిరుప‌తి ప‌ట్ట‌ణాభివృద్ధి అథారిటీ (తుడా) ఛైర్మ‌న్‌గా చిత్తూరు జిల్లా చంద్ర‌గిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న స‌భ్యుడు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జే శ్యామ‌ల రావు బుధ‌వారం నోటిఫికేష‌న్‌ జారీ చేశారు. ఇప్ప‌టిదాకా ఈ స్థానంలో కొన‌సాగిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6HgEH

Related Posts:

0 comments:

Post a Comment