Sunday, June 30, 2019

ఒకప్పుడు చక్రం తిప్పారు..ఇప్పడు చతికిల బడ్డారు.! గులాబీ వనంలో వినిపిస్తున్న విషాదగీతాలు..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చాలా వింతగా, విచిత్రంగా, గమ్మత్తుగా ఉంటాయి. ఓడలు.. బండ్లుగా మారతాయి. బండ్లు.. ఓడలుగా మారతాయి. తాజా రాజకీయాల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. బండ్లుగా మారిన ఓడల్లాంటి ఇద్దరు నాయకుల గురించి చర్చ జరుగుతోంది.మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి, వరంగల్ జిల్లాలో కడియం... ఒకప్పుడు ఓటమెరుగని 'ఓడ' లాంటి నేతలు. ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJzVFN

0 comments:

Post a Comment