Saturday, June 15, 2019

ఆందోళన విరమించని వైద్యులు .. డ్యూటీ డాక్టర్‌ను కలిసేందుకు మమత నో

వడోదర : బెంగాల్‌లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది. తనపై దాడులను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వైద్యులు విధులకెళ్తే రోగి బంధువుల దాడిలో గాయపడ్డ వైద్యుడిని పరామర్శిస్తానని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రకటించారు. అయితే వైద్యులు విధులకు వెళ్లబోమని భీష్మించుకొని కూర్చొవడంతో తన పరామర్శ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు మమత. రోగి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IX4DHR

0 comments:

Post a Comment