విధిని ఎవరూ మార్చలేరు అంటారు. సరదాగా ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా ఊహించని పరిణామంతో మృత్యువాత పడతాడని ఆ తల్లి దండ్రులు ఊహించలేదు. నిరుపేద కుటుంబాల్లో చిన్నారులు నిద్ర పోవాలని ఉయ్యాల కడతారు. ఆ ఉయ్యాలే ఉరితాడై చిన్నారి ప్రాణం తీస్తుందని ఆ తల్లిదండ్రులు కలనైనా భావించలేదు. ఇంట్లోనే ఆడుకునే బాబు హఠాత్తుగా విగత జీవిగా మారితే ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/311v1Ir
Saturday, June 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment