Wednesday, June 19, 2019

జ‌గ‌న్ ఫిక్స్ చేస్తారా: ఒంట‌రైన కోడెల‌..పార్టీ నుండి నో స‌పోర్ట్‌: టీడీపీలో కంటిన్యూ అవుతారా..!

మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబం చిక్కుల్లో చిక్క‌కుంది. నాడు టీడీపీ హ‌యాంలో స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన కోడెల పేరుతో ఆయ‌న సంతానం చేసిన అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.ప్ర‌తీ రోజు బాధితులు వారి పైన ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దీని పైన వైసీపీ నేత విజ‌య సాయిరెడ్డి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కోడెల‌కు మ‌ద్ద‌తుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FkyWXH

0 comments:

Post a Comment