Monday, June 3, 2019

తొలి ఎమ్మెల్సీని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌: ఫిరాయింపుల‌ను గుర్తు చేసుకుంటూ..దేవుడి స్క్రిప్టు ఇది..!

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ అధినేత‌..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలి ఎమ్మెల్సీని ప్ర‌క‌టించారు. తాజా ఎన్నిక‌ల్లో తాను న‌లుగురు ముస్లిం మైనార్టీల‌కు ఎమ్మెల్యేలుగా బ‌రిలోకి దించామ‌ని..అందులో న‌లుగురు గెల‌వ‌గా.. ఒక‌రు ఓడిపోయార‌ని గుర్తు చేసిన జ‌గ‌న్‌..తాము ఆయ‌న‌కే ఎమ్మెల్సీ ప‌దవి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఫిరాయింపుల‌ను గుర్తు చేసిన జ‌గ‌న్ ఫ‌లితాల గురించి వివ‌రిస్తూ దేవుడి స్క్రిప్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjpEpr

Related Posts:

0 comments:

Post a Comment