Saturday, June 22, 2019

కాళేశ్వరం పై రగిలిపోతున్న హరీశ్ అనుచరులు..! జీవం లేని ప్రారంభోత్సవం అంటున్న ఫాన్స్..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉండవు. వ్యక్తిగత హననాలు మాత్రమే ఉంటాయి. అంటే స్వయంకృతాపరాథం అన్నమాట. ఏపీలో చంద్రబాబుకు జరిగిందిదే. అక్కడ టీడీపీ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పడు, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఆత్మహత్య వైపుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నెడుతున్నారా...? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. నిన్నట్టి వరకు కాలేశ్వరం ప్రాజెక్టుకు కాపాలా దారుడాగా ఉంటూ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWeMy0

0 comments:

Post a Comment