Wednesday, June 19, 2019

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టెదెవ‌రు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ప్రజానికాన్ని వేధిస్తున్నాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు..? ఎప్పుడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు..? ఇవ‌న్నీ ఇప్పుడు స‌మాధానం లేని ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టినా.. అది కేవ‌లం ఓటాన్ అకౌంట్ మాత్ర‌మే. ఇంకా పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల్సింది. జులైలోగా బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUyDZZ

0 comments:

Post a Comment