Monday, June 10, 2019

ములాయం సింగ్‌కు ఏమైంది? ప‌రామ‌ర్శించిన యోగి ఆదిత్య‌నాథ్‌

ల‌క్నో: స‌మాజ్‌వాది పార్టీ సీనియ‌ర్ నేత‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాద‌వ్ కొంత‌కాలంగా త‌ర‌చూ అనారోగ్యానికి గుర‌వుతున్నారు. రెండురోజుల కింద‌ట కూడా ఆయ‌న అధిక మ‌ధుమేహానికి గుర‌య్యారు. రామ్ మ‌నోహ‌ర్ లోహియా వైద్య క‌ళాశాల‌, ఆసుప‌త్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డటంతో డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం ల‌క్నోలోని త‌న నివాసంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAcA5c

0 comments:

Post a Comment