Sunday, June 2, 2019

ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటి

అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే ఏపీలో గత సర్కారు మాత్రం నవనిర్మాణ దీక్షల పేరుతో వారం పాటు కార్యక్రమాలు నిర్వహించింది. ఫలితంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి కూడా అవతరణ దినోత్సవం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XoddVY

Related Posts:

0 comments:

Post a Comment