Thursday, June 20, 2019

మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా .. ఎందుకో తెలుసా ..?

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు తొలిరోజు హాజరైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ విందు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ రాత్రి ఎంపీలంతా డిన్నర్‌కు రావాలని సూచించారు. అయితే బీహర్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ మాత్రం విందుకు హాజరుకాబోమని తేల్చిచెప్పింది. నో విందు ..ఇటీవల బీహర్‌లో మెదడువాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WRB2Jz

0 comments:

Post a Comment