Saturday, June 8, 2019

వీడియో: మీ వెంటే ఉంటా..మీ కోసం పోరాడ‌తా! వాయ‌నాడ్‌లో రాహుల్ గాంధీ రోడ్‌షో!

వాయ‌నాడ్‌: మొన్న‌టి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన వాయ‌నాడ్ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటాన‌ని అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. వాయ‌నాడ్ ప్ర‌జ‌లు త‌న‌ను అక్కున చేర్చుకున్నార‌ని, వారి విశ్వాసాన్ని తాను వ‌మ్ము చేయ‌బోనని చెప్పారు. వాయ‌నాడ్ లోక్‌స‌భ స‌భ్యునిగా తనను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IsIDnI

0 comments:

Post a Comment