Saturday, January 12, 2019

8 ఏళ్ల మురికివాడ కుర్రాడు యదు కల అన్నామ్రితతో నెరవేరింది

అవ‌కాశం, ప్రోత్సాహం ఉండాలే కానీ మురికివాడ నుంచైనా స‌రే మాణిక్యం పుట్టుకొస్తుంది. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. త‌మిళ‌నాడులోని ఒక పెద్ద న‌గ‌రంలోని మురికివాడ‌లో యదు అనే 8ఏళ్ల బాలుడు త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్నాడు. అత‌డి తండ్రేమో రోజువారీ కూలి ప‌నికెళ‌తాడు. అత‌డేమో పాపం త‌న కొడుకు చ‌దువుక‌య్యే ఖ‌ర్చుల‌ను భరించే స్తోమ‌త లేదు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5bjBL

0 comments:

Post a Comment