హైదరాబాద్ : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్‌గా కనిపిస్తున్నారు. బీజేపీలో చేరకుండానే సొంత గూటి పెద్దలను తికమక పెడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అల్టర్నేట్ బీజేపీయేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు రాజగోపాల్ రెడ్డి రూపంలో చిక్కులు తెచ్చిపెడుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ylvxze
Tuesday, June 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment