Saturday, June 8, 2019

మంత్రిపదవి ఊరించి..చివరకు ఉసూరుమనిపించింది..! జగన్ పక్కన పెట్టింది వీరినే..!!

అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వమంటే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటుంది... జగన్ ప్రభుత్వం అయితే రెడ్డి సామాజిక వర్గానిదే హవా అని సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరిగే అంశమే.. అదే విధంగా సునామీలా గెలిచి అధికారం చేపట్టబోతున్న వైసీపీ ప్రభుత్వంపైన అదే అంచనా వేశారు. మంత్రి వర్గంలోనూ రెడ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారని అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WkHFyN

0 comments:

Post a Comment