Tuesday, June 18, 2019

పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది హతం...

గత ఫిబ్రవరీ 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పిఎఫ్ జవాన్లను పోట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్యారు.పుల్వామా ఆత్మాహుతి దాడికి ఐఈడీ బాంబులతో కూడిన వెహికిల్‌ను సమకూర్చిన జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది సాజద్ అహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కాగా రెండు రోజుల నుండి అనంతనాగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KZyrpQ

0 comments:

Post a Comment