Wednesday, June 12, 2019

కశ్మీర్‌లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్‌పీఎఫ్ జవాన్లు మ‌ృతి..5గురికి గాయాలు

జమ్ము కశ్మీర్‌లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 5గురు సీర్‌పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదుగురు కూడ కాల్పుల్లో గాయపడ్డారు.గాయపడ్డవారిలో అనంతనాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్‌‌ కూడ ఉన్నాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని నిత్యం బిజిగా ఉండే కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ పోలీసులపై టెర్రరిస్టులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KdFvzl

Related Posts:

0 comments:

Post a Comment