Saturday, May 25, 2019

ZPTC,MPTC ఫలితాలు వాయిదా... క్యాంపు రాజకీయాలు భరించలేం...

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనుంది రాష్ట్ర్ర ఎన్నికల సంఘం. స్థానిక జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవికాలం జులై మూడు వరకు ఉండడంతో ఎన్నికల సంఘానికి పలు పిర్యాధులు అందాయి. దీంతో ఈనెల 27న విడుదల చేయాల్సి జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఎన్నికల ఫలితాలను నెలరోజుల ముందు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wm0Zjn

Related Posts:

0 comments:

Post a Comment