ఏపీలో అధికార మార్పిడి పూర్తి స్థాయిలో జరగకుండానే..మరో ఆట మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉంటూ అనేక అభియోగాలు ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు పార్టీ మారటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వైసీపీ లోకి వారికి అవకాశం లేదు. కాంగ్రెస్ అడ్రస్ లేదు. ఇక, బీజేపీలోకి వెళ్లక తప్పదు. దీంతో..అప్పుడే బీజేపీ ముఖ్య నేతలతో మంతనాలు ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JIN2G5
ఆట మొదలైంది: పార్టీ వీడుతున్న టీడీపీ ముఖ్యులు..!: కీలక నేతలతో మంతనాలు..!
Related Posts:
మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రేఒకప్పుడు శివసేన బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయని కానీ ఇప్పుడంతా సర్దుకుందన్నారు శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే. బీజేపీ శివసేనల భావజాలం ఒక్కటే అని చెప్పిన ఉ… Read More
చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగులతాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వే… Read More
ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీశ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్ర… Read More
చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనంఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగియనుందా...? సొంత తప్పిదాలే ఆయన్ను అధికారంలోకి దూరం చేయనున్నాయా...? నాడు 2004లో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన… Read More
శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీబదౌన్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రియాంకా గాంధీని తన మాటలతో అటాక్ చేశారు. అయోధ్య వరకు వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు తీసుకోకుంటే వారికి రామభక్తుల ఓట్లు… Read More
0 comments:
Post a Comment