Monday, May 13, 2019

బీహార్‌లో బీజేపీ అభ్యర్థిపై కర్రలతో దాడికి యత్నించిన ప్రజలు (వీడియో )

ప్రజలకు కోపం వస్తే ఎంతటి వాడైన బలి కావాల్సిందే..మరి ఎన్నికల్లో అయితే వారు చెప్పిందే వేదం..లేదని తిరగబడితే దెబ్బలు ఖాయం..ఈనేథ్యంలోనే ప్రజలు నాయకుల పని పడదామా అని ఎదురు చూస్తారు..ఎన్నికలకు మందు తమ గ్రామానికి రాకపోయిన కిమ్మనకుండా ఊరుకుంటారు..ఇక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో నాయకులు గ్రామాలకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు నాయకున్ని బట్టి ప్రజల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JhSYWB

Related Posts:

0 comments:

Post a Comment