Tuesday, May 28, 2019

జనసేనకు గుడ్ బై చెప్పిన కీలక నేత .. ఏమన్నారంటే

ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జనసేన పార్టీ నేతలు దిక్కు తోచనిస్థితిలో ఉన్నారు . ఓటమి అనంతరం మీడియా ముందుకొచ్చి ముక్తసరిగా రెండు నిముషాలు మాట్లాడి వెళ్ళిపోయిన పవన్ పార్టీ శ్రేణుల్లో కావాల్సిన స్థైర్యం నింపలేదు . కార్యకర్తల్ని, పోటీచేసిన అభ్యర్థుల్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JHWeL6

Related Posts:

0 comments:

Post a Comment