Tuesday, May 28, 2019

దీదీకి షాక్: మోడీ వ్యాఖ్యలు నిజమేనా... బీజేపీలోచేరేందుకు హస్తినకు టీఎంసీ ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ముఖ్యంగా బెంగాల్‌లో జరిగిన పోరు మాత్రం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని సారించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటినుంచే బీజేపీ బెంగాల్‌పై కన్నేయగా... దీదీ మాత్రం బీజేపీ బెంగాల్ గడ్డపై అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో బెంగాల్‌లో ఒక్కసారిగా రాజకీయ వేడి కనిపించింది. మరోవైపు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7hw45

0 comments:

Post a Comment