Wednesday, May 8, 2019

మోదీ ఫస్ట్, రాహుల్ సెకండ్ : ప్రచారంలో నేతల దూకుడు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరో రెండు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిస్తే సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటికే 424 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో 118 స్థానాలకు ఆరు, ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరుతోంది. ఈ సందర్భంగా ఏ నేత ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు ? ప్రచారంలో ఎవరూ ముందంజలో ఉన్నారో ఓసారి పరిశీలిద్దాం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6jaDl

Related Posts:

0 comments:

Post a Comment