Wednesday, May 22, 2019

ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్‌లైన్ గేమ్స్ చెలగాటం..!

చెన్నై : ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయి. వాటికి అలవాటుపడుతున్న జనాలు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ వ్యామోహంలో పడి తమను తాము మరచిపోతున్నారు. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్‌కు శఠగోపం.. మొబైల్,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jtz6ja

0 comments:

Post a Comment