కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న ఆ వ్యాపారిని అడ్డగించి, బండరాయితో తలపై మోది హతమార్చారు. జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లంపల్లిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపార
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K1phZv
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment