Thursday, May 23, 2019

పోస్టల్ బ్యాలెట్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్

కారు - సారు - పదహారు నినాదంతో బరిలో దిగిన టీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఎన్నికల్లో 16 స్థానాలు తమవేనని అంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు మెదక్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. సికింద్రాబాద్ లోక్‌సభ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5rkyg

Related Posts:

0 comments:

Post a Comment