Sunday, May 5, 2019

మతిపోగొడుతున్న మిస్సింగ్ కేసులు..! ఆ అదృశ్యాలకు కారణం ఎవరు..?

కరీంనగర్‌/హైదరాబాద్ : కరీంనగర్‌ పోలీసులను అదృశ్య కేసులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కేసుల్ని ఛేదించడం సవాల్‌గా మారింది. విద్యార్థులు, యువతీ, యువకులు నుంచి వివాహితల వరకు పలువురు అదృశ్యం అవుతూనే ఉన్నారు. ఇలాంటివి నెలలో 35 చొప్పున నమోదవుతున్నాయి. ఇటీవల అదృశ్య కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా లోతుగా విచారణ కరవవుతోంది. అదృశ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2BLy0

0 comments:

Post a Comment