ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్‌సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో అధిక సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని విశ్లేషించింది. అదే సమయంలో ఆరు సీట్లలో మాత్రం హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzB1V6
లోక్‌సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..
Related Posts:
జగన్ వెరీ క్లియర్!: చంద్రబాబు చెప్పిందే నిజమా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవేగౌడ, కుమ… Read More
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటి మహిళా గూడ్స్ రైల్వే గార్డు మాధవిరైల్వే శాఖలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అయితే అత్యంత కష్టమైన రైల్వే గార్డ్ గా విధుల నిర్వహణలో నూ మహిళలు మేము సైతం అంటున్నారు. ప్రయాణికులను చేరవేసే … Read More
టిడిపి ఎంపీగా బరిలోకి వంగవీటి రాధా : వైసిపి లో ఇస్తామన్నదీ ఇదే : టార్గెట్ ఫిక్స్..!తాజాగా టిడిపిలో చేరిన వంగవీటి రాధా ఈ ఎన్నికల్లో పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఆయన వైసిపి లో తొలుత విజయవాడ సెంట్రల్ నుండి పోటీ కోసం ప్రయత్నించా… Read More
కాలం వెనక్కి: సెకెనులో పదోవంతు సమయాన్ని వెనక్కి తిప్పిన శాస్త్రవేత్తలు!మాస్కో: కాలం ముందుకే పరుగెడుతుంది తప్ప వెనక్కి తిరిగి చూడదనే విషయం మనకు తెలుసు. అందుకే-కాలంతో పోటీ పడాలని పెద్దలు చెబుతుంటారు. కాలాన్ని వెనక్కి తీసుకె… Read More
ఒక్కమాటా లేదు.. చైనా అధ్యక్షుడికి భయపడుతున్న బలహీన మోడీ: మసూద్ అజహర్ ఇష్యూపై రాహుల్న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నిప్పులు చెరిగారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్న… Read More
0 comments:
Post a Comment