Saturday, May 4, 2019

హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్..! పోలీసుల ముందే వీరంగం..! ఆందోళనలో స్థానికులు..!!

హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రౌడియిజం, గూండాయిజం తోపాటు దౌర్జన్యాలను, గ్రూపు తగాదాలను ఉక్కుపాదంతో అణచివేసిన నగర పోలీసులకు మళ్లి సవాల్ విసురుతున్నరు వీధి రౌడీలు. శాంతి బద్రతలకు ఢోకా లేదనుకుంటున్న తరుణంలో ఆదిపత్యం కోసం ఇలాంటి ముఠాలు అక్కడక్కడ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదికారుల అండ చూసుకునో, రాజకీయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZktWf

0 comments:

Post a Comment