Monday, May 6, 2019

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ బాణం లక్ష్యాన్ని ఛేదిస్తుందా..! దక్షిణ రాష్ట్రాల పర్యటన ఫలితం ఇస్తుందా..?

హైదరాబాద్ : ఓ పక్క దేశ వ్యాప్త ఎన్నికలు.., మరోపక్క తుపాను బీబత్సం.., మరో రెండు వారాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల.., ఇంత ఉత్కంఠ పరిణామల మద్య తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరో రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రశేఖ‌ర్‌రావు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మ‌రోసారి తెర‌మీద‌కు తెచ్చారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళ‌, పొరుగు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J1DuWw

0 comments:

Post a Comment