టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై వరుస ట్వీట్లతో వాగ్బాణాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి . సమాజాన్ని భ్రష్టు పట్టించాడని తీవ్ర పదజాలంతో ఆయన రవి ప్రకాష్ పై విరుచుకుపడ్డారు. రవిప్రకాశ్ లాంటి కొందరు చీడ పరుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందంటూ ట్వీట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపించాడు . మెరుగైన సమాజంలో కానరాని రవి ప్రకాశ్..! 9అలిగేషన్స్ విత్ RP..!!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JcjGj9
Friday, May 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment