సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల ఓటర్లు ఈ దఫా ఓటు వేయనున్నారు. మొత్తం 674మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. నాలుగు దశ ఎన్నికలతో పోలిస్తే ఈ దశలో అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V0exwg
Monday, May 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment