హైదరాబాద్‌లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ్ అతని భార్య ఊర్మీళ కొడుకు కిసాన్‌తో కలిసి గత పదిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ మూసాపేటలోని జింకల వాడలో అద్దెకు దిగాడు. అయితే రాజేష్ యూపిలో ఇద్దరు బార్యభర్తల మధ్య గొడవలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpUNa8
Monday, May 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment