Monday, May 20, 2019

మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోడీ.. 45రోజులకు పైగా ప్రచార వేడితో సతమతమై ఎన్నికల ప్రచారం ముగియటంతో సేదతీరడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ కేదారినాథ్ - బద్రినాథ్ ఆలయాలను సందర్శించి ఓ గుహలో ధ్యానం చేసుకుంటూ సేదతీరాడు . కానీ కోడ్ ముగియకముందే మోడీ దేవుళ్ల వద్దకు వెళ్లడం.. మీడియా దాన్ని హైలెట్ చేయడంతో చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRr1Er

Related Posts:

0 comments:

Post a Comment