Thursday, May 2, 2019

చార్మినార్ ఓకేనా?.. రాలి పడిన మినార్ తుక్డా (వీడియో)

హైదరాబాద్ : భాగ్యనగరపు మణిహారం.. చారిత్రక కట్టడం చార్మినార్ ను చూసేందుకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. టూరిస్టులకు సరికొత్త అనుభూతి అందించేందుకు.. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ కు కొత్త సొబగులు అద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే అందులోని ఒక మినార్ కు సంబంధించిన కట్టడంలోంచి చిన్న ముక్క

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IStUVT

0 comments:

Post a Comment