Thursday, May 2, 2019

వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశం

హజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలు కు తరలించారు. హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక నిందితుడు, మర్రి శ్రీనివాస్ రెడ్డిని భువనగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. ఆగష్టు 15 న పుట్టిన మానవ మృగం .. బాలికల జీవితాలు చిదిమేసిన శ్రీనివాసరెడ్డి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6OvFa

0 comments:

Post a Comment