Sunday, May 12, 2019

నెటిజన్లను కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ అధికారిణి నేపథ్యం.. ఆసక్తికరం

ల‌క్నో: లేత ప‌సుపురంగు చీర, స్లీవ్‌లెస్ జాకెట్, క‌ళ్ల‌కు చ‌లువ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి..భుజాల వ‌ర‌కు జార‌విడ‌చుకున్న ముంగురులతో చూపు తిప్పుకోనివ్వ‌ని సొయగాల‌తో నెటిజ‌న్ల‌ను క‌ట్టి ప‌డేసిన ఆ అధికారిణి ఫొటో.. కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తూ వ‌స్తోంది. ఓ చేత్తో సెల్‌ఫోన్‌, మరో చేత్తో ఈవీఎం ఉన్న బాక్స్‌ను పట్టుకుని, ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తోన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LA9N0R

Related Posts:

0 comments:

Post a Comment