Sunday, May 12, 2019

ప్రధాని మోడీ ,ఆయన మంత్రివర్గ విమానాయాన ఖర్చు రూ.393 కోట్లు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎక్కువగా విదేశాంగా విధానం మీద దృష్టి సారించారు. అంతర్జాతీయ సంబంధాల కోసం పలు దేశాలను సైతం చుట్టివచ్చాడు. ఈనేపథ్యంలోనే ఆయనపై విమర్శలు సైతం వచ్చాయి. దేశీయ సమస్యలు పట్టించుకోకుండా విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నాడే విపక్షాల విమర్శలు కూడ ఎదుర్కోన్నారు. అయితే ఇన్ని సార్లు విదేశాలకు వెళ్లిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VYUGSD

0 comments:

Post a Comment