Thursday, May 9, 2019

నాడు హ‌రికృష్ణ‌..నేడు శ్రావ‌ణ్ కుమార్ : చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో : సెంటిమెంట్ పండించ‌టానికేనా..!

ఆ ఇద్ద‌రిదీ ఒకే ప‌రిస్థితి. నాడు హ‌రికృష్ణ‌. నేడు శ్రావ‌ణ్ కుమార్. రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా సెంటిమెంట్‌తో వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. కానీ, వారికి మంత్రి ప‌ద‌వి ఆర్నెళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలి పోయింది.మంత్రిగా అయిన ఆరు నెల‌ల లోగా చ‌ట్ట స‌భ‌ల‌కు స‌భ్యుడ‌వ్వాల‌ని పార్టీ అధినేత‌కు తెలుసు. కానీ, ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో.. నాడు హ‌రికృష్ణ‌..నేడు శ్రావ‌ణ్‌..ఇద్ద‌రూ ఒకే ర‌కంగా కేబినెట్ నుండి నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VqS0gU

Related Posts:

0 comments:

Post a Comment