Thursday, May 9, 2019

ప్రధాని మోడీ ముందు ఆర్మీ చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి : పంజాబ్ సీఎం

ప్రధాని నరేంద్రమోడీపై చరిత్రపై అవగహానలేకనే సర్జికల్స్ స్ట్ర్రైక్స్ పై ఎక్కువగా మాట్లాడుతున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. సర్జికల్స్ స్ట్ర్రైక్స్ పై ముందుగా నరేంద్రమోడీ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. బాలకోట్ సర్జికల్ స్ట్ర్రైక్ తర్వాత ఎన్నికల్లో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో సర్జికల్ స్ట్ర్త్రైక్స్ పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HcyMSk

0 comments:

Post a Comment