Thursday, May 23, 2019

దూసుకుపోతున్న మోడీ.. ఆనందంలో హీరాబెన్ (వీడియో)

నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ విజయ దుందుభి మోగించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించవచ్చని స్పష్టమవుతోంది. దశాబ్దాల రికార్డులను తిరగరాస్తున్న ప్రధాని మోడీ విజయంపై ఆయన తల్లి హీరా బెన్ మోడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుండటంపై ఆమె ఆనందంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0mvqY

0 comments:

Post a Comment