Thursday, May 23, 2019

మోడీ , షాల స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ ... అన్ని స్థానాల్లోనూ ఆధిక్యం

రెండు దశాబ్దాలుగా బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాలు లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకుపోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు స్వరాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో గత ఎన్నికల ఫలితాలను 26 లోక్సభ స్థానాలకు 26 క్లీన్ స్వీప్ చేసిన బిజెపి ఈసారి కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 26 లోక్సభ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq9Y8M

0 comments:

Post a Comment