Thursday, May 2, 2019

వార్ధాలోనూ ఉల్లంఘించలేదు : మోదీకి మరోసారి ఈసీ రిలీఫ్

న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం నుంచి మరోసారి ఊరట కలిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు ఎన్నికలనిబంధనలను ఉల్లంఘించడం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో వార్ధాలో హిందువులపై చేసిన వ్యాఖ్యలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కాదని ఈసీ తెలిపింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9qttc

0 comments:

Post a Comment