Friday, May 17, 2019

నాథూరాం గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన ... ప్రజ్ఞాసింగ్

మహాత్మగాంధిని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మరోసారి వివాదంలో చిక్కుకున్నబోపాల్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వక్రికరించారని అవి గాడ్సే పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని పేర్కోన్నారు.తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా మహాత్మగాంధిని చంపిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQELSD

Related Posts:

0 comments:

Post a Comment