దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మర్డర్‌కు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాకిస్తాన్ బోట్లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CQBmr
దారుణం : టిక్‌టాక్ సెలబ్రిటీని చంపేశారు..!
Related Posts:
చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ హవా : పల్నాడు లో వైసీపీ ఏకపక్షంగా : జిల్లాల వారీగా ఫలితాల సరళి ఇలా..!!ఊహించిందే జరుగుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత… Read More
అవసరమైతే రీపోల్ పై నిర్ణయం : బ్యాలెట్ పేపర్లు దెబ్బ తిన్నాయి-ఎస్ఈసీతోనూ : జి.కె.ద్వివేది..!!ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనేక చోట్ల బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేయగానే కొన్నింట వర్షం నీరు.. మరి కొన్ని ప్రాంత… Read More
ప్రియుడు లండన్‌లో: ఆన్లైన్లో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్: ఫ్యాన్స్ బేజార్బెంగళూరు: కన్నడ బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ వైజయంతి వాసుదేవ్ అడిగ త్వరలో ఒకింటివారు కాబోతోన్నారు. ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వైజయంతి తన … Read More
సజ్జనార్.. నిమజ్జనోత్సవంలో సంథింగ్ స్పెషల్ : వినాయకుడి విగ్రహంతో ఇలా..!!సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఆయనకు డిపార్ట్ మెంట్ లోనే కాదు..కామన్ పబ్లిక్ లోనూ ప్రత్యేక గుర్తింపు. ఎక్కడ ఉన్న తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రోజు … Read More
సుదీర్ఘకాలంగా బాక్సుల్లో మగ్గిన బ్యాలెట్ పేపర్లు..ఫలితంఅమరావతి: సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల తరువాత చోటు చే… Read More
0 comments:
Post a Comment