Sunday, May 5, 2019

ఈ నెల 6న ఒడిశాకు మోదీ..! ఫొని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!!

భువనేశ్వర్/హైదరాబాద్ : ఫొని తుపాను సహాయ చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశా, ఏపీ, బంగాల్ లో చేపట్టిన సహాయ చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపేందకు సమాయత్తం అవుతోంది. పూరీ, భువనేశ్వర్లో సమాచార, విద్యుత్ వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయన్న ఒడిశా ప్రభుత్వం ముంపుప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JfS8J3

0 comments:

Post a Comment